గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి!
అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిశీల రాజకీయాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము కు సైకిల్ గుర్తు పై ఓట్ వేసి గెలిపించమని మనవి!
మే 13 న జరగనున్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో జనసేన, బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమాచార సాంకేతిక రంగం లో ఉన్న ముందుచూపుకు, సంపద సృష్టి మరియు సంక్షేమం అమలు లో ఆయన పరిపాలన దక్షతకు ఆకర్షితుడై, ఆయన నాయకత్వంలో పని చేసి ప్రజాసేవ కు అంకితమైన అభ్యర్థిగా వెనిగండ్ల రాము కు సైకిల్ గుర్తుపైన మీ పవిత్రమైన, విలువైన ఓట్ ను వేసి విజయం చేకూర్చవలసిందిగా అభ్యర్ధిస్తున్నాము.

రాము వెనిగండ్ల 1969, డిసెంబర్‌లో గుడివాడ, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆయన తన బాల్యం నుండి తన తండ్రి, తాతయ్య మరియు మరికొందరు బంధువుల ప్రభావంతో పెరిగారు. ఆయన తండ్రి భారతీయ సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌లో పనిచేసి, ఆయన మామయ్య వ్యవసాయంతో పాటు ట్రాక్టర్ మెకానిక్ వర్క్‌షాప్ నడిపించేవారు
వెనిగండ్ల రాము ఒక దిగువ మధ్యతరగతి వ్యవసాయ ఆధారిత కుటుంబంలో 1969లో గుడివాడ లో జన్మించారు. వీరిది ఒక ఆదర్శమైన ఉమ్మడి కుటుంబం. తండ్రి వెనిగండ్ల వెంకటేశ్వరావు గారు దేశం మీద ప్రేమతో ఇండియన్ ఆర్మీలో చేరి కమ్యూనికేషన్ శాఖలో దేశ సేవకు అంకితమై పనిచేసారు. బాబాయ్ అర్జునరావు గారు ప్రముఖ ట్రాక్టర్ మెకానిక్ గా గుడివాడ పరిసర ప్రాంతాల రైతులకు తన విలువైన సేవలను అందించారు. తల్లి శాంతమ్మ గారు ఉమ్మడి కుటుంబం లో విలువలను కాపాడుతూ, పిల్లలను క్రమశిక్షణతో పెంచింది. నేటికీ ఆ కుటుంబం అదే క్రమశిక్షణను కాపాడుకుంటూ సాగుతుంది.
రాము విద్యాభ్యాసం 1974 లో గుడివాడ లో ఉన్న వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి ప్రారంభమైంది. ఇంటర్మీడియేట్ విద్య బాపులపాడు మండలం కానుమోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగింది. తరువాత ANR కాలేజీలో డిగ్రీ చదువుతూ, EAMCET రాసి 1988లో ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో చేరి 1992 లో ఇంజనీర్ పట్టా పొందారు.
రాము గారు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు తన సహాద్యాయిని సుఖద ను ప్రేమించి, ఉభయుల తల్లిదండ్రులు మరియు బంధువుల హృదయపూర్వక ఆశీర్వచనములతో 1994 లో వివాహం చేసుకున్నారు. పెండ్లి అయిన తరువాత కొంత కాలానికి కుటుంబ భవిష్యత్, ఆర్ధిక సాధికారత నిమిత్తం భార్యాభర్తలు అమెరికా బాట పట్టారు. అమెరికా చేరిన అనంతరం ఉద్యోగం చేస్తూనే, ఉద్యోగార్థులకు సహాయం చేసే సంస్థ స్థాపించి వేలాదిమందికి ఉపాధి సౌకర్యాలు సాధించి పెట్టారు.
అమెరికాలో తన ప్రస్థానం సాగుతుండగా తన జన్మస్థలమైన గుడివాడ మీద మమకారం తో, అవసరార్థులకు సహాయం చేస్తూనే ఉండేవారు.
విజయవంతమైన తన ప్రస్థానం లో ఆర్థికంగా ఎంతో ఎదిగాక, తాను పుట్టిపెరిగిన గడ్డ పైన పేద, బడుగు మరియు బలహీన వర్గాల ప్రజల స్వావలంబన మరియు సాధికారతకై తనవంతు సేవ చేయాలని దృష్టి సారించారు. అప్పటి వరకు వెలుపల నుండి గుప్త సహాయం అందించిన రాము గారు, 2022 లో గుడివాడ చేరుకొని గ్రామాల వెంట తిరుగుతూ వారి మౌలిక అవసరాలను గుర్తించి సహాయసహకారాలు అందించటం ప్రారంబించారు. ప్రజావసరాలను తెలుసుకుంటూ తన స్వంత నిధులతో, వెనిగండ్ల ఫౌండేషన్ పక్షాన గత రెండు సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధి విషయంలో కొంత కాలంగా వెనుకబడిన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికై.. ప్రజలకు మరింత చేరువై, అర్హులైనవారికి తన వ్యక్తిగత సేవలతో పాటు ప్రభుత్వ సహాయం అందించడానికి.. మౌలిక సదుపాయాల సాధనకు.. ప్రజాప్రతినిధిగా ఉంటేనే సాధ్యమని భావించారు. ఎన్నికలలో చట్టసభలకు పోటీ చేయడం ఉచితమని భావించి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి గుడివాడ అసెంబ్లీ సీటు కోసం అభ్యర్థించారు. వారు సమ్మతించి, గుడివాడ సీటు కేటాయించారు. వారికి కృతజ్ఞతలు.
గుడివాడ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువై అర్హులైనవారికి తన వ్యక్తిగత సేవలతో పాటు ప్రభుత్వ సేవలు అందిచడానికి చట్టసభలకు పోటీ చేసి ప్రజాప్రతినిధిగా ఎన్నికలలో పాల్గొనటం ఉచితమని భావించి టీ. డీ. పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి గుడివాడ అసెంబ్లీ సీటు కోసం అర్జించారు వారు మన్నించి గుడివాడ సీటు కేటాయించారు. కృతజ్ఞతలు
నిర్విరామంగా, నిజాయితితో, అంకితభావంతో పని చేసే మన వెనిగండ్ల రాముకు సైకిల్ గుర్తు పై ఓటు వేసి విజయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
గుడివాడ నియోజకవర్గ ప్రజలారా, మీరు నాయకులను ఎన్నుకోవడంలో చూపించే జాగ్రత్త మరియు మీ ఓటు మీరు కోరుకునే మార్పునకు కీలకమైన హక్కు. రాము వెనిగండ్ల, సామాజిక సేవ మరియు సమాజ అభివృద్ధికి అంకితమైన వ్యక్తి. ఆయన గుడివాడను ఉన్నతమైన భవిష్యత్‌కు నడిపించగల సత్తా ఉన్న నాయకుడు.
మన గుడివాడను మరింత అభివృద్ధి చేయగల నాయకుడుగా రాము వెనిగండ్ల గారిని ఎంచుకోండి. ఆయనకు మీ ఓటు మీరు కోరుకునే మార్పుకు బలం. మీ ఓటు వెనిగండ్ల రాము గారికి తప్పక ఇవ్వండి!
మన గుడివాడ ప్రజల భవిష్యత్‌ను ఉజ్వలం చేయగల నాయకత్వం కోసం, రాము వెనిగండ్ల గారికి మీ విలువైన ఓటును వేయండి.
అభివృద్ధి విషయంలో కొంత కాలంగా వెనుకబడిన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికై.. ప్రజలకు మరింత చేరువై, అర్హులైనవారికి తన వ్యక్తిగత సేవలతో పాటు ప్రభుత్వ సహాయం అందించడానికి.. మౌలిక సదుపాయాల సాధనకు.. ప్రజాప్రతినిధిగా ఉంటేనే సాధ్యమని భావించారు. ఎన్నికలలో చట్టసభలకు పోటీ చేయడం ఉచితమని భావించి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి గుడివాడ అసెంబ్లీ సీటు కోసం అభ్యర్థించారు. వారు సమ్మతించి, గుడివాడ సీటు కేటాయించారు. వారికి కృతజ్ఞతలు.
మన గుడివాడ ను అభివృద్ధి పథంలో నడుపడానికి.. నిర్విరామంగా, నిజాయితీతో, అంకితభావంతో పని చేసే మన వెనిగండ్ల రాము గారిని సైకిల్ గుర్తు పై ఓటు వేసి విజయం చేకూర్చి శాసన సభకు పంపుదామని విజ్ఞప్తి చేస్తున్నాము.